ఫ్లాష్- ముంబయి ఆల్​రౌండర్​​ కు కరోనా

Corona to Mumbai all-rounder Shivam Dubey

0
90

మరికొన్ని రోజుల్లో రంజీ ట్రోఫీ ప్రారంభం కానున్న నేపథ్యంలో కరోనా కలకలం సృష్టించింది. తాజాగా ఈ టోర్నీలో భాగంగా చేసిన పరీక్షల్లో ముంబయి ఆల్​రౌండర్​​ శివమ్​ దూబెకు కరోనా పాటిజివ్​గా తేలింది. దీంతో దుబె స్థానంలో సైరాజ్​ పాటిల్​ను జట్టులోకి తీసుకున్నారు.  కాగా, దూబె టీమ్​ఇండియా తరఫున ఒక వన్డే, 13 టీ20లు ఆడాడు.