Breaking- టీమిండియా క్రికెటర్ కు కరోనా

0
76

దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తుంది. ఇప్పటికే సామాన్యులతో పాటు పలువురు సెలెబ్రెటీలు, క్రికెటర్లు కరోనా బారిన పడ్డారు. తాజాగా టీమిండియా క్రికెటర్ వాషింగ్టన్ సుందర్ కోవిడ్ బారిన పడ్డారు. దీనితో దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్ కు అందుబాటులో ఉండడం అనుమానంగా మారింది.