Breaking News- దక్షిణాఫ్రికా క్రికెటర్ కు కరోనా

Corona to the South African cricketer

0
93

దక్షిణాఫ్రికా పేసర్ లుంగి ఎంగిడికి కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో నెదర్లాండ్స్​తో జరగనున్న వన్డే సిరీస్​కు దూరమవుతున్నట్లు బుధవారం పేర్కొన్నాడు. ఎంగిడి స్థానంలో పేసర్ జూనియర్ దాలాను జట్టులోకి తీసుకున్నట్లు క్రికెట్ సౌతాఫ్రికా పేర్కొంది.