ఫ్లాష్- దాదాకు కరోనా నెగిటివ్..ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్

Coronation negative for Dada..Discharge from hospital

0
82

బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇటీవలే కరోనా బారినపడ్డారు. ఇన్నిరోజులు ఆయన కోల్​కతా లోని వుడ్​ల్యాండ్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. తాజాగా ఆయనకు నిర్వహించిన పరీక్షల్లో నెగిటివ్​గా తేలింది. ఈ క్రమంలోనే శుక్రవారం దాదా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.