ఆ హీరోయిన్ తో క్రికెటర్ పృథ్వీషా ప్రేమాయణం..సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్

Prithviraj's love affair with the heroine..Photos go viral on social media

0
75

క్రికెటర్లు, హీరోయిన్లు ప్రేమించుకోవడం సర్వసాధారణమే. తాజాగా యువ క్రికెటర్ పృథ్వీషా కూడా బాలీవుడ్ భామ ప్రేమలో పడ్డట్లు తెలుస్తుంది. బాలీవుడ్ నటి ప్రాచీ సింగ్ ప్రేమలో మునిగి తేలుతున్నాడు. వీరిద్దరూ క్లోజ్ గా ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పృథ్వీని హత్తుకున్న ఫొటోలను ప్రాచీ సింగ్ ఇన్స్టాలో పోస్ట్ చేసింది. చాలా కాలంగా సోషల్ మీడియాలో వీరిద్దరూ ఒకరి పోస్టులకు మరొకరు స్పందిస్తూ వస్తున్నారు. దీనితో వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు అర్ధమవుతుంది.