చరిత్ర సృష్టించిన క్రిస్టియానో రోనాల్డ్ – వరల్డ్ రికార్డు

Cristiano Ronald created history

0
97

ఫిఫా వరల్డ్ కప్ క్వాలిఫయింగ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఫుట్బాల్ చరిత్రలో ఒక దేశం తరపున ఆడి అత్యధిక అంతర్జాతీయ గోల్స్ చేసిన ఆటగాడిగా క్రిస్టియానో రొనాల్డో చరిత్ర సృష్టించాడు. పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో రెండు గోల్స్ కొట్టాడు నిన్నటి మ్యాచ్ లో. అయితే ఈ గోల్స్ తో అంతర్జాతీయ కెరీర్లో 110, 111 గోల్స్ చేసిన ఆటగాడిగా తన పేరు లిఖించుకున్నాడు.

అయితే ఇప్పటి వరకూ 109 గోల్స్ అనేది వరల్డ్ రికార్డ్. 1993 నుంచి 2006 వరకు ఇరాన్ తరపున ఆడిన అలీ దాయ్ 109 గోల్స్ చేశాడు. ఇక 2020లో ఈ రికార్డు సమం చేసిన రొనాల్డో తాజాగా తన పేరుమీద రికార్డు నెలకొల్పాడు.
ఇప్పటి వరకూ చూసుకుంటే రొనాల్డో 180 మ్యాచ్లలో 111 గోల్స్తో టాపర్గా ఉన్నాడు.

ఇరాన్కు చెందిన అలీ దాయ్ 149 మ్యాచ్లలోనే 109 గోల్స్ సాధించాడు. ఇక తర్వాత స్ధానంలో మలేషియాకు చెందిన మొక్తర్ దహరి 142 మ్యాచ్లలో 89 గోల్స్ చేశాడు.

మరి మీరు ఆ రికార్డు నెలకొల్పిన వీడియో చూడండి

https://twitter.com/RedAlvin4/status/1433172813561667595