అడవిలో మృగరాజుకు ఝలక్ – మొసలి ఎంత పనిచేసిందో వీడియో చూసేయండి

Crocodile Jhalak to the beast king in the forest

0
99

సింహం వేట ఎలా ఉంటుందో తెలిసిందే, మాములుగా ఉండదు. దానికి ఏ జంతువైనా చిక్కిందా ఇక దాని పని గోవింద. అయితే అడవిలో సింహాలు సాధుజంతువులని క్రూర మృగాలని కూడా వదిలిపెట్టవు. సింహం వేగంగా తన పంజాతో వేటాడగలదు. కాని అడవిలో మృగరాజుకు ఝలక్ తగిలింది.

సింహం తాపీగా నది దాటుతుండగా మొసలి అనుకోని అతిధిలా వచ్చి దానికి షాక్ ఇచ్చింది. అదే బయట ఉంటే సింహం దీనికి చుక్కలు చూపించేది. ఇక నీటిలో కాబట్టి ముసలి బలంగా ఉంటుంది కాబట్టి చాకచక్యంగా సింహం అక్కడ నుంచి జంప్ అయింది.

సింహం నదిలో ఈదుతూ వెళ్లడం ఇక్కడ వీడియోలో చూడవచ్చు. అదే సమయంలో, ఒక మొసలి దాని రాక కోసం కాపు కాసుకుని ఉంది. సింహం వెళుతుంటే ఏకంగా మొసలి సింహాన్ని కిందకి లాగేసింది. కాని సింహం అప్రమత్తమై పారిపోయింది లేకపోతే దాని దెబ్బకి సింహం చనిపోయేది.

మీరు కూడా ఆ వీడియోపై లుక్కేయండి..