వార్నర్‌ను దక్కించుకున్న ఢిల్లీ క్యాపిటల్స్..ధర ఎంతంటే?

0
95

ఐపీఎల్ మెగా వేలం కొనసాగుతుంది. ఈ వేలంలో డేవిడ్ వార్నర్‌ను ఫ్రాంచైజీ రూ. 6.25 కోట్లకు కొనుగోలు చేసింది. వార్నర్ నాయకత్వంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 2016లో ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. సన్‌రైజర్స్ అతడిని విడుదల చేసినప్పటికీ.. వార్నర్‌ను కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీల మధ్య పోటీ తీవ్రంగా ఏర్పడింది. చివరకు ఢిల్లీ క్యాపిటల్స్ అతడిని కొనుగోలు చేసింది.