ప్లాస్టిక్ నుండి పెట్రోల్ ఎలా తయారు చేస్తారో తెలుసా?

0
122

దేశంలో ఇటీవలే కరోనా సంక్షోభంతో ప్రజలు ఆర్థిక ఇబ్బందులు పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న క్రమంలో నిత్యావసర సరుకుల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంతో పెంచడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు  పడుతున్నారు. ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాలలో పెట్రోల్ ధరలు ఏ స్థాయిలో పెరిగిపోతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ప్రస్తుతం ఎలాంటి ఖర్చు లేకుండా పెట్రోల్ తయారు చేసుకోంసుడిలా..

ముందుగా పెట్రోల్ ని తయారు చేయుట కొరకు ఒక్క స్టీల్ డబ్బాని తీసుకొని ఆ డబ్బాలో మనం ప్లాస్టిక్ వేస్ట్ మెటీరియల్స్ అన్ని వేసుకోవాలి. ప్లాస్టిక్ మెటీరియల్స్ తో నిండి ఉన్న ఆ డబ్బా ని 100 నుండి 250 డిగ్రీస్ సెల్సియస్ లో బాగా మరిగించినప్పుడు దానిని నుండి వచ్చే వాయువు ని ఒక్కక్క కోల్డ్ స్టోరేజ్ లో నిల్వ ఉంచిన తర్వాత వచ్చే పదార్థమే పెట్రోల్.

స్టీల్ డబ్బా నుండి ప్లాస్టిక్ మెటీరియల్స్ కరగడం వల్ల వచ్చే వాయువుని ఒక్క అల్యూమినియం పైప్ ద్వారా కంటైనర్ లోకి పంపుతాము. ముందుగా కంటైనర్ కూల్ గా ఉండాలి. కాబట్టి, కూల్ వాటర్ తో నిండి ఉన్న ఒక్క చిన్న టబ్ లో కంటైనర్ మూతికి రెండు నుండి మూడు అంగుళాల గ్యాప్ మధ్యలో ముంచి పెట్టి ఉంటాము.

అలా మండుతున్న స్టీల్ డబ్బా నుండి వచ్చే వాయువుని మొతం కంటైనర్ లో స్టోర్ చేసి కాసేపు కూల్ చేసిన తర్వాత వచ్చే ప్రొడుక్టే పెట్రోల్..శారదాగా ఒక్క ఎక్స్పరిమెంట్ లో చెయ్యాలి అనుకుంటే ఇంట్లో ఒక్కసారి చెయ్యండి..కానీ చేసే ముందు ఒక్కటి పది సార్లు ప్రాసెస్ మొత్తం ని అవగాహన చేసుకొని చెయ్యండి..కంటైనర్ లో వచ్చే గ్యాస్ ఎట్టిపరిస్థితిలో కూడా నీటితో కలవకూడదు..ఇది బాగా గుర్తుకు ఉంచుకోండి.