కుక్కని కెలికాడు మనోడికి బాగా తీర్చేసింది ఈ వీడియో చూడండి

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది

0
98

కొంత మంది జంతువులపై క్రూరంగా ప్రవర్తిస్తారు.. వీరు సంతోషంగా ఉండాలని వాటిపై దారుణంగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఆ సాధు జంతువులపై వీరి కోపం ప్రతాపం చూపిస్తారు. ఒక్కోసారి అవి కూడా వీరిపై తిక్క రేగి చుక్కలు చూపిస్తాయి. తనని అన్యాయంగా ఏడిపిస్తే ఏ జీవి ఊరుకుంటుంది. అలాగే ఇక్కడ కూడా ఓ కుక్క రెచ్చిపోయింది. మనోడు చేసిన పనికి చుక్కలు చూపించి బొడ్డు చుట్టు ఇంజెక్షన్లు చేసుకునేలా చేసింది.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో చూస్తే ఓ యువకుడు కుక్కకు రొట్టె ముక్క తినిపిస్తున్నాడు. ఇలా రెండు రొట్టెలు తినిపించాడు. ఇక తర్వాత ఆ కుక్క చెవులు పట్టుకుని లాగుతాడు. దీంతో దానికి చిర్రెత్తింది. యువకుడి చేతిని కొరుకుతుంది. దీంతో అతను విలవిలలాడుతూ కుక్కతన చేతిని ఎప్పుడు వదులుతుందా అని చూస్తాడు.

ఈ వీడియో చూసిన వాళ్లంతా ఆ యువకుడికి బాగా తీరింది అంటున్నారు. పాపం నోరు లేని జీవాన్ని ఏడిపిస్తే అది ఊరుకుంటుందా అందుకే చుక్కలు చూపించింది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న వీడియో కోసం కింద లింక్ ని క్లిక్  చేయండి..

https://www.instagram.com/p/CQfrYe1DORW/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again