కరోనా ఎఫెక్ట్… లగ్జరీ కారును అమ్మకానికి పెట్టిన ఇడియా స్టార్…

కరోనా ఎఫెక్ట్... లగ్జరీ కారును అమ్మకానికి పెట్టిన ఇడియా స్టార్...

0
145

భారత అగ్రశ్రేణి స్పింటర్ ద్యుతీ చంద్ తన విలువైన బీఎం డబ్ల్యూ కారును అమ్మేందుకు సిద్దపడ్డారు… కరోనా వైరస్ నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ కారణంగా శిక్షణ ఖర్చు తీర్చేందుకు బీఎండబ్ల్యూ కారును సోషల్ మీడియాలో అమ్మకానికి పెట్టింది…

ఈ విషయం ద్యుతీనే ఫేస్ బుక్ లో చెప్పింది… తన లగ్జరీ బీఎండబ్ల్యూ కారును అమ్మాలనుకుంటున్నానని చెప్పింది… ఎవరైనా కొనాలి అనుకుంటే తనకు మెసెంజర్ లో సంప్రదించండి అంటూ కారుకు చెందిన ఫోటోలను పోస్ట్ చేసింది… అయిత ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టిన తర్వాత ఆమెకు సాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంది…