ఇంగ్లాండ్ స్టార్ ఆల్రౌండర్ టిమ్ బ్రెస్నన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని అతడు 21 ఏళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్న వార్విక్షైర్ కౌంటీ సోమవారం ధ్రువీకరించింది.
https://twitter.com/WarwickshireCCC?