బ్రేకింగ్ న్యూస్ : కోఠి బస్టాప్ వద్ద అగ్ని ప్రమాదం

0
50

బ్రేకింగ్ న్యూస్

హైదరాబాద్ కోఠి మెడికల్ కాలేజ్ బస్ స్టాప్ లో ఆదివారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగింది.

మంటలు ఆర్పుతున్నారు అగ్నిమాపక సిబ్బంది.

బస్ స్టాప్ పక్కనే ఉన్న ఫూట్ వేర్ షాప్ , బట్టల షాప్ దగ్దం అయ్యాయి.

బస్ స్టాప్ కు ఆనుకోని ట్రాస్ఫార్మర్ ఉండడంతో షాట్ సర్క్యూట్ జరిగి మంటలు భారీగా చెలరేగాయి.