బ్రేకింగ్: ఫుట్​బాల్ దిగ్గజం సురజిత్​​ కన్నుమూత

0
112

ఫుట్​బాల్​ దిగ్గజం, భారత మాజీ ఆటగాడు సురజిత్​ సేన్​గుప్తా కన్నుమూశారు. కొవిడ్​ బారిన పడిన సురజిత్​ జనవరి 23న ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్యం క్షీణించడం వల్ల గత వారం నుంచి వెంటిలేటర్​ సాయంతో ఆయనకు చికిత్స అందించారు. ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో తుది శ్వాస విడిచారు. కాగా సురజిత్ భారత జట్టుకు​ మిడ్​ ఫీల్డర్​గా సేవలు అందించారు.