ఫుట్ బాల్ స్టార్ ప్లేయర్ ను కత్తులతో పొడిచి దారుణ హత్య..

0
135

జక్కంపాడుకి చెందిన ఫుట్ బాల్ ప్లేయర్ ఆకాశ్ అద్భుతంగా ఆడుతూ తన ఘనతను లోకానికి చాటిచెప్పాడు. అయితే ప్రస్తుతం ఆకాశ్ దారుణ హత్యకు గురయిన ఘటన విజయవాడలోని గురు నానక్ కాలనీ లో చోటుచేసుకుంది. కొంతమంది దుండగులు ఆకాశ్ ను దారుణంగా కత్తులతో పొడిచి హత్య చేసి ఘటనస్థలం నుండి పరారయినట్టు పోలీసులు ప్రాధమికంగా నిర్దారించారు. ప్రస్తుతం ఈ ఘటనకు కారణమైన నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టడంతో పాటు..ఈ ఘటనకు గల కారణాలేంటనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.