Breaking: భారత మాజీ క్రికెటర్​ కన్నుమూత

0
95

భారత మాజీ క్రికెటర్​ రాహుల్​ మన్కడ్​ కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు క్రీడా ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.