Flash- భారత మాజీ ఫుట్​బాలర్​ కన్నుమూత

Former Indian footballer eyelid

0
90

భారత మాజీ ఫుట్​బాల్ ఆటగాడు సుభాష్ భౌమిక్ అనారోగ్యంతో కన్నుమూశారు. కోల్​కతాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మరణించారు. భౌమిక్​ను ‘భూమ్​బోల్దా’ అని అభిమానులు ప్రేమగా పిలుచుకునేవారు.