Breaking: రోహిత్ అభిమానులకు గుడ్ న్యూస్

0
97

రోహిత్ శర్మ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. ఇటీవల కరోనా బారిన పడ్డ హిట్ మ్యాన్ దానిని జయించాడు. ఆదివారంతో క్వారంటైన్​ పూర్తి చేసుకున్న రోహిత్ జట్టుతో చేరనున్నాడు. ఈ నేపథ్యంలో రోహిత్​ ఈనెల 7 నుంచి జరిగే టీ20 సిరీస్​కు అందుబాటులో ఉంటాడు. ఈ విషయాన్ని బీసీసీఐ వెల్లడించింది.