నేటి మ్యాచ్ లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్..జట్ల వివరాలివే?

0
102

మార్చి 26 నుండి ఐపీఎల్‌ 2022 మెగా టోర్నీ ప్రారంభమయింది. ఎంతో ఆసక్తికరంగా మ్యాచ్ లు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచ్ లు ప్రేక్షకులను ఉత్సహపరిచాయి. ఇప్పటికే 34 మ్యాచ్‌లు పూర్తి అయిపోయి..ఇవాళ 35 మ్యాచ్ లో తలపడానికి కోల్‌కతా నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్స్ రెడీగా ఉన్నారు. ముంబై Dr DY పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ 3:30 గంటలకు జరుగనుంది. అయితే ఇందులో టాస్ గెలచి మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో మొదట కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలింగ్ చేయనుంది.

ఇరు జట్ల వివరాలివే..

కోల్‌కతా నైట్ రైడర్స్: వెంకటేష్ అయ్యర్, సునీల్ నరైన్, శ్రేయాస్ అయ్యర్, నితీష్ రాణా, సామ్ బిల్లింగ్స్, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, టిమ్ సౌతీ, శివమ్ మావి, ఉమేష్ యాదవ్, వరుణ్ చకరవర్తి

గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా, శుభమాన్ గిల్, హార్దిక్ పాండ్యా, అభినవ్ మనోహర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, లాకీ ఫెర్గూసన్, యశ్ దయాల్, మహమ్మద్ షమీ