ఈ బుడ్డోడికి ఫిదా అయిన బజ్జీ

ఈ బుడ్డోడికి ఫిదా అయిన బజ్జీ

0
94

మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ మరో అద్భుతమైన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.. ఒక బాలుడు కిక్ ఆప్స్ చేస్తున్న వీడియోను ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేశారు బజ్జీ… ఇంత చిన్న వయసుల్లో ఆ చిన్నోడు బాల్ తో అడుకున్న తీరుకుముగ్దుడై తన అభిమానులతో పంచుకున్నారు..

ఇటీవలే కాలంలో సోషల్ మీడియాలో అత్యంత చురుగ్గా ఉంటూ విభిన్న వీడియోలతో ఆకట్టుకునే భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ రాహుల్ ద్రావిడ్ అద్బుతమైన క్యాచ్ ల వీడియోను షేర్ చేసిన సంగతి తెలిసిందే…

తాజాగా తన వీడియోల ప్రపంచంలో మరో ఆణిముత్యం లాంటీ వీడియోను షేర్ చేశారు… వయసులో నమ్మశక్యంకాని నైపుణ్యమంటూ ఆ బుడ్డోడికి ఫిదా అయిపోయాడు బజ్జీ…