హార్దిక్ పాండ్య సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు ఏమిటంటే

హార్దిక్ పాండ్య సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు ఏమిటంటే

0
102

హార్దిక్ పాండ్య ఆస్ట్రేలియా టూర్ లో అరుదైన రికార్డు నమోదు చేశాడు, అతని అభిమానులు క్రీడా లోకం కూడా అతనిని అభినందిస్తున్నారు..హార్దిక్ పాండ్య 76 బంతుల్లో 90 పరుగులు చేశాడు.భారత్ తరఫున వన్డేల్లో వేగంగా వెయ్యి పరుగులు పూర్తి చేసిన బ్యాట్స్మెన్గా హార్దిక్ రికార్డ్ను సొంతం చేసుకున్నాడు.

ఇక పాండ్య వయసు 27 ఏళ్లు ఈ ఏజ్ లో 857 బంతుల్లో వెయ్యి రన్స్ చేశాడు, అయితే పాత రికార్డు చూస్తే
2014లో వన్డేలోకి అరంగేట్రం చేసిన జాఫర్ 937 బంతుల్లో వెయ్యి పరుగులు చేశాడు, ఇప్పుడు పాత రికార్డుని పాండ్య బద్దలు కొట్టాడనే చెప్పాలి..55 వన్డేలు ఆడిన హార్దిక్.. 39 ఇన్నింగ్స్ల్లో 115.81 స్ట్రైక్ రేట్తో 1047 రన్స్ చేశాడు. ఇక వరల్డ్ వైడ్ ఆటగాళ్లు తక్కువ బంతుల్లో 1000 ఎవరు కొట్టారు అనేది చూస్తే.

ఆండ్రీ రస్సెల్ 767 బంతుల్లోనే 1000
ల్యూకీ రోంచీ 807 బాల్స్ రెండోస్ధానం
షాహిద్ ఆఫ్రిదీ 834 బాల్స్1000
కోరే అండర్సన్ 854 బంతుల్లో 1000
857 బంతులు పాండ్య 1000 రన్స్