ఫ్లాష్- టీమ్​ఇండియా టెస్టు కెప్టెన్​గా హిట్ మ్యాన్ రోహిత్​ శర్మ

0
86

వన్డే, టీ20లకు టీమ్​ఇండియా కెప్టెన్​గా అదరగొడుతున్న రోహిత్​ శర్మ.. ఇకపై టెస్టులకు పూర్తిస్థాయిలో సారథిగా నియమితుడయ్యాడు. స్టార్​ బౌలర్​ బూమ్రాకు టెస్టు వైస్​ కెప్టెన్​ బాధ్యతలు అప్పగించింది బీసీసీఐ. ఈ విషయాన్ని బీసీసీఐ శనివారం ప్రకటించింది. ఇటీవల టెస్టు కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకొన్న నేపథ్యంలో భారత క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.