శ్రేయస్ అయ్యర్ కు భారీ ధర..ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసిందంటే?

Huge price to Shreyas Iyer

0
91

ఐపీఎల్ మెగా వేలం కొనసాగుతుంది. ఈ వేలంలో ఇప్పటికే ధావన్, అశ్విన్, రబడా, కమ్మిన్స్, డుప్లెసిస్, షమీ అమ్ముడుపోయారు. ఇండియా యంగ్ ప్లేయర్ శ్రేయాస్ అయ్యర్ ఇప్పటివరకు అత్యధిక ధర పలికాడు. కనీస ధర రూ.2 కోట్లతో వేలల్లోకి రాగా ఢిల్లీ, కేకేఆర్ అతడిని తీసుకోడానికి పోటీ పడ్డాయి. చివరకు కేకేఆర్ అతడిని రూ.12.25 కోట్లకు దక్కించుకుంది.