దంచికొట్టిన ఇషాన్, శ్రేయస్..శ్రీలంక ముందు భారీ టార్గెట్

0
89

శ్రీలంకతో జరుగుతున్న తొలి టీ20లో భారత బ్యాటర్లు దుమ్ములేపారు. నిర్ణీత 20 ఓవర్లో 2 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేశారు. యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ 56 బంతుల్లో 89 పరుగులతో ఆకట్టుకోగా..శ్రేయస్​ అయ్యర్(28 బంతుల్లో 57 పరుగులు)​తో స్కోరు బోర్డును పరుగులు పెట్టారు.