జర్నలిస్టు రఘు భార్య లక్ష్మి ప్రవీణకు పోలీసులు ఇచ్చిన నోటీసు ఇదే

0
97

హైదరాబాద్ లో తొలి వెలుగు సంస్థ జర్నలిస్టు రఘు అరెస్టు వ్యవహారం హాట్ టాపిక్ అయింది. రఘును తొలుత గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని ప్రచారం జరిగింది. కానీ సూర్యాపేట జిల్లా పోలీసులు రఘును అదుపులోకి తీసుకుని హుజూర్ నగర్ తీసుకెళ్లారు. అక్కడ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా రఘుకు 14రోజుల రిమాండ్ విధించారు.

అయితే రఘును మల్కాజిగిరిలో అదుపులోకి తీసుకునే సమయంలో రఘు సతీమణి లక్ష్మి ప్రవీణకు హుజూర్ నగర్ పో్లీసులు ఒక నోటీసు అందజేశారు. ఆ నోటీసు కింద ఉంది… చూడొచ్చు.

 

 

రఘు కిడ్నాప్ కాదు అరెస్ట్… అనే వార్త కింద ఉంది చదవొచ్చు…

యాంకర్ రఘు కిడ్నాప్ కాదు అరెస్ట్ : చేసింది ఈ పోలీసులే, 14 రోజుల రిమాండ్