పరువు నిలబెట్టుకున్న భారత్

పరువు నిలబెట్టుకున్న భరత్..!

0
104

భారత్, వెస్ట్ ఇండీస్ మధ్య కింగ్ స్టన్ లో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో టాస్ గెలిచిన వెస్ట్ ఇండీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది తొలుత బ్యాటింగ్ కి దిగిన భరత్ తొలిరోజు అటు ముగిసే సరికి 90 ఓవర్ లలో 5 వికెట్ ల నష్టానికి 265 పరుగులు సాధించింది. పుజారా, రాహుల్ లు తక్కువ స్కోర్ అవుట్ ఐ వెంనుతిరగడం తో ఇండియా కష్టాల్లో పడింది ఆ తర్వాత మయాంక్ అగర్వాల్ (55 పరుగులు), విరాట్ కోహ్లీ (76 పరుగులతో) అర్థ శతకాలు సాధించి ఇండియా పరువు ను కాపాడారు.

ఆట ముగిసే సమయానికి రిషబ్ పంత్ 27 పరుగులతో విహారి 42 పరుగులతోను క్రిజ్లో ఉన్నారు మొదటి మ్యాచ్లో పరాజయ మైన వెస్ట్ ఇండియా, ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ సమం చేసుకోవాలని ఆశిస్తోంది. ఎలాగైనా ఈ టెస్ట్ గెలిచి సిరీస్ని దక్కించి కోవాలని భారత్ చూస్తోంది.