విండీస్​ను కట్టడి చేసిన భారత స్పిన్నర్లు..టార్గెట్ ఎంతంటే?

0
74

కోల్​కతాలో జరుగుతున్న తొలి టీ20లో వెస్టిండీస్ 158 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. ఈ మ్యాచ్​తో అరంగేట్రం చేసిన రవి బిష్ణోయ్.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి మెప్పించాడు. వెస్టిండీస్​ నిర్ణీత 20 ఓవర్లలో 157/7 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ అర్ధశతకంతో మెప్పించాడు.