Breaking- అదరగొట్టిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు

Indian star shuttler PV Sindhu

0
92

ఇండియా ఓపెన్ 2022లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు అదరగొట్టింది. శుక్రవారం జరిగిన మ్యాచ్ లో అశ్మిత ఛాలిహను 21-7, 21-18 తేడాతో ఓడించింది. అంతకుముందు సింధు.. ఇరా శర్మను 21-10, 21-10 తేడాతో ఓడించి క్వార్టర్స్​లోకి ప్రవేశించింది.