Breaking: తొలి టెస్టులో భారత్ ఘన విజయం

0
75

శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ​ భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. తొలి ఇన్నింగ్స్ లో 574/8 వద్ద ఇండియా డిక్లేర్ చేసింది. లంక తొలి ఇన్నింగ్స్ లో 174 పరుగులు చేయగా ఫాలోఆన్ లోనూ చేతులెత్తేసింది. శ్రీలంక ​178 పరుగులకు కుప్పకూలింది. ఫలితంగా భారత్ ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.