ఇందులో ఎవరిని మీ గర్ల్ ఫ్రెండ్ గా సెలక్ట్ చేసుకుంటారు.. యువరాజ్ సింగ్…

ఇందులో ఎవరిని మీ గర్ల్ ఫ్రెండ్ గా సెలక్ట్ చేసుకుంటారు.. యువరాజ్ సింగ్...

0
123

టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటాడు… నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ యాక్టివ్ గా ఉంటాడు… అలాగే సహచర ఆటగాళ్లపై జోకులు వేయడం ఛాలెంజ్ ను విసరడం లాంటివి యూవీ సోషల్ మీడియా వేదికగా చేస్తుంటాడు..

అయితే ఇలాంటిదే ఒక ఫన్నీ పోస్టులను యువరాజ్ సింగ్ తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు… ఫేస్ యాప్ లో టీమిండియా ఆటగాళ్ల మొఖాలను ఆడవాళ్లలాగా మార్చి ఇందులో మీ గర్ల్ ఫ్రెండ్ గా ఎవరిని సెలక్ట్ చేసుకుంటారని ట్యాగ్ పెట్టి పోస్ట్ చేశాడు…

దీనికి హర్భజన్ నేను భూవీని సెలక్ట్ చేసుకుంటా అని భువనేశ్వర్ తాను కూడా భువిని సెలక్ట్ చేసుకుంటా అని కామెంట్ చేశాడు… ఛాహల్ మాత్రం తాను యువరాజ్ ఉంటే సెలక్ట్ చేసుకునేవాడినని కామెంట్ చేశాడు.. వీరి సరదా కామెంట్లను చూసిన నెటిజన్లు నవ్వుతున్న ఎమోజీలను కామెంట్ బాక్స్ లో పెట్టారు…