ఈసారి ఐపీఎల్ లో ఈ ఆటగాళ్లకి ఇంజ్యూరీలు అభిమానులకి టెన్షన్

-

ఈసీజన్ లో ఇప్పటికే ఐపీఎల్ లో ఆరు మ్యాచ్ లు జరిగాయి, అయితే అభిమానులకి మంచి వినోదం అందిస్తోంది.. అంతేకాదు పలు రికార్డులు బ్రేక్ అవుతున్నాయి, ఆటగాళ్ల ఆటతీరు బాగుంది, ఇక చేజింగ్ టీమ్ కు కత్తిమీద సాములా మారుతోంది ఈసారి ఐపీఎల్ మ్యాచ్చుల్లో..

- Advertisement -

అయితే ఈ మ్యాచ్ ల్లో ఆటగాళ్లు గాయాల బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే సన్రైజర్స్ హైదరాబాద్ ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. సన్రైజర్స్ ప్రధాన బ్యాట్స్మన్ కేన్ విలియమ్సన్ తొడ కండరాల గాయంతో ఆర్సీబీతో మ్యాచ్కు దూరమయ్యాడు.

అంబటి రాయుడు కూడా చెలరేగి ఆడాడు,అంబటి రాయుడు చెన్నై ముంబై మ్యాచ్ లో అతడికి కండరాలు పట్టేశాయి దీంతో రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్ కు దూరం అయ్యాడు.

బ్రావో మోకాలికి గాయమైంది.
ఢిల్లీ క్యాపిటల్స్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ భుజానికి బలమైన గాయమైంది.
పేసర్ ఇషాంత్ శర్మకు వెన్నునొప్పి కావడంతో ఢిల్లీ తరఫున బరిలో దిగలేకపోయాడు. ఇలా పలువురు ఆటగాళ్లు గాయాల పాలవ్వడంతో త్వరగా కోలుకుని మళ్లీ పిచ్ లోకి రావాలి అని అభిమానులు కోరుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...