ఐపీఎల్ లో నేడు ఇంట్రెస్టింగ్ ఫైట్..డోంట్ మిస్

0
124

మార్చి 26 నుండి ఐపీఎల్‌ 2022 మెగా టోర్నీ ప్రారంభమైన విషయం అందరికి తెలిసిందే. ఎంతో ఆసక్తికరంగా మ్యాచ్ లు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచ్ లు ప్రేక్షకులను ఉత్సహపరిచాయి. ఇప్పటికే 37 మ్యాచ్‌లు పూర్తి అయిపోయి..ఇవాళ 38 మ్యాచ్ లో తలపడానికి పంజాబ్ కింగ్స్,  చెన్నై సూపర్ కింగ్స్ రెడీగా ఉన్నారు. ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది. మరి ఈ రోజు జరిగే మ్యాచ్ లలో విజయం ఎవరిని వరిస్తుందో తెలుసుకోవాలంటే ఇంకొన్ని గంటలు వేచి చూడాల్సిందే..

ఇరు జట్ల వివరాలివే..

పంజాబ్ కింగ్స్: మయాంక్ అగర్వాల్, శిఖర్ ధావన్, జానీ బెయిర్‌స్టో, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ , షారుక్ ఖాన్, ఒడియన్ స్మిత్, కగిసో రబడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్, వైభవ్ అరోరా

చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, రాబిన్ ఉతప్ప, మిచెల్ సాంట్నర్, అంబటి రాయుడు, శివమ్ దూబే, రవీంద్ర జడేజా , ఎంఎస్ ధోని , డ్వైన్ ప్రిటోరియస్, డ్వేన్ బ్రావో, మహేశ్ తీక్షణ, ముఖేష్ చౌదరి