ఐపీఎల్ లో నేడు ఇంటెస్టింగ్ ఫైట్..జట్ల వివరాలివే

0
118

మార్చి 26 నుండి ఐపీఎల్‌ 2022 మెగా టోర్నీ ప్రారంభమయింది. ఎంతో ఆసక్తికరంగా మ్యాచ్ లు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచ్ లు ప్రేక్షకులను ఉత్సహపరిచాయి. ఇప్పటికే 30 మ్యాచ్‌లు పూర్తి అయిపోయి..ఇవాళ 31 మ్యాచ్ లో తలపడానికి లక్నో సూపర్ జెయింట్స్,రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెడీగా ఉన్నారు. ఈ మ్యాచ్‌ మధ్యాహ్నం 7.30 గంటలకు ముంబైలోని డీవై పాటిల్‌ అకాడమీ స్టేడియంలో జరుగనుంది. రెండు జట్లు… మంచి ఫామ్‌ లో ఉన్నాయి. మరి ఈ రోజు జరిగే మ్యాచ్ లలో విజయం ఎవరిని వరిస్తుందో తెలుసుకోవాలంటే ఇంకొన్ని గంటలు వేచి చూడాల్సిందే..

ఇరు జట్ల వివరాలివే..

లక్నో సూపర్ జెయింట్స్: KL రాహుల్ , క్వింటన్ డి కాక్ , మనీష్ పాండే, దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, జాసన్ హోల్డర్, దుష్మంత చమీర, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫాఫ్ డు ప్లెసిస్ , అనుజ్ రావత్, విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ , సుయాష్ ప్రభుదేశాయ్, వనిందు హసరంగా, హర్షల్ పటేల్, జోష్ హేజిల్‌వుడ్, మహ్మద్ సిరాజ్