ఐపీఎల్ 2021 సీజన్లో సీఎస్కే కెప్టెన్ ధోనీ కాదు మరెవరంటే

ఐపీఎల్ 2021 సీజన్లో సీఎస్కే కెప్టెన్ ధోనీ కాదు మరెవరంటే

0
101

ఐపీఎల్ 2021 సీజన్ కు మరో ఆరు నెలల సమయం ఉంది… అయితే కచ్చితంగా సీఎస్కే కెప్టెన్ గా వచ్చే లీగ్ లో కూడా ధోనీ ఉంటాడు అని అందరూ భావించారు.. ఇక ఐపీఎల్ లో ఆయన కొనసాగాలి అని అందరూ కోరుకున్నారు మరీ ముఖ్యంగా.

అయితే ఇలాంటి సమయంలో ఓ కామెంట్ ధోనీ అభిమానులని షాక్ కి గురి చేసింది..
ఐపీఎల్ 2021 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఫాఫ్ డుప్లెసిస్ నడిపిస్తాడని టీమిండియా బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ అన్నాడు.

ధోనీ ఆ సారధ్య బాధ్యతలు డుప్లెసిస్ కి ఇచ్చే ఛాన్స్ ఉంది అని అన్నారు, స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ కనెక్టెడ్ షోలో ఈ మాట అన్నారు, ఇక అంత అలాంటి ఆట ఆడే ఆటగాడు అతనే అని అందుకే డుప్లెసిస్ కు ఛాన్స్ ఉంది అని అన్నారు, అంతే కాదు ధోనీ అతని కెప్టెన్సీలో ఆడతాడు అని అంటున్నారు, అయితే వీరి మాట ఎలా ఉన్నా ధోనీ నిర్ణయం అలాగే టీమ్ డెసిషన్ ఎలా ఉంటుందో చూడాలి అంటున్నారు ధోనీ అభిమానులు.