ఐపీఎల్: నేడు హైదరాబాద్X కోల్‌ కతా ఢీ.. సన్ రైజర్స్ విజయం సాదించేనా?

0
81

మార్చి 26 నుండి ఐపీఎల్‌ 2022 మెగా టోర్నీ ప్రారంభమయింది. ఎంతో ఆసక్తికరంగా మ్యాచ్ లు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచ్ లు ప్రేక్షకులను ఆనందింపచేసాయి. ఇప్పటికే 24 మ్యాచ్‌లు పూర్తి అయిపోయి..ఇవాళ 25 మ్యాచ్ లో తలపడానికి సన్‌ రైజర్స్‌ హైదరాబాద్,కోల్‌ కతా నైట్‌ రైడర్స్‌ రెడీగా ఉన్నారు. ఈ మ్యాచ్‌ ముంబై లోని బ్రబోర్న్‌ స్టేడియంలో.. సాయంత్రం 7.30 గంటలకు ప్రారంభం కానుంది. మరి ఈరోజు విజయం ఎవరిని వరిస్తుందో తెలుసుకోవాలంటే ఇంకొన్ని గంటలు వేచి చూడాల్సిందే..

సన్‌ రైజర్స్‌ హైదరాబాద్ : అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్ , రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, శశాంక్ సింగ్, అబ్దుల్ సమద్, భువనేశ్వర్ కుమార్, మార్కో జాన్సెన్, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్

కోల్‌ కతా నైట్‌ రైడర్స్‌ : వెంకటేష్ అయ్యర్, అజింక్యా రహానే, శ్రేయాస్ అయ్యర్, నితీష్ రానా, ఆండ్రీ రస్సెల్, సామ్ బిల్లింగ్స్, రింకూ సింగ్, పాట్ కమిన్స్, సునీల్ నరైన్, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి