ఐపీఎల్: లక్నో సూపర్ గేట్స్ vs ముంబై ఇండియన్స్..జట్ల వివరాలివే?

0
110

మార్చి 26 నుండి ఐపీఎల్‌ 2022 మెగా టోర్నీ ప్రారంభమైన విషయం అందరికి తెలిసిందే. ఎంతో ఆసక్తికరంగా మ్యాచ్ లు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచ్ లు ప్రేక్షకులను ఉత్సహపరిచాయి. ఇప్పటికే 36 మ్యాచ్‌లు పూర్తి అయిపోయి..ఇవాళ 37 మ్యాచ్ లో తలపడానికి లక్నో సూపర్ గేట్స్, ముంబై ఇండియన్స్ రెడీగా ఉన్నారు. ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది. మరి ఈ రోజు జరిగే మ్యాచ్ లలో విజయం ఎవరిని వరిస్తుందో తెలుసుకోవాలంటే ఇంకొన్ని గంటలు వేచి చూడాల్సిందే..

ఇరు జట్ల వివరాలివే..

లక్నో సూపర్ గేట్స్: KL రాహుల్, క్వింటన్ డి కాక్, మనీష్ పాండే, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, జాసన్ హోల్డర్, దుష్మంత చమీర, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్

ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, డెవాల్డ్ బ్రీవిస్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, డేనియల్ సామ్స్, హృతిక్ షోకీన్, రిలే మెరెడిత్, జయదేవ్ ఉనద్కత్, జస్ప్రీత్ బుమ్రా