ఐపీఎల్​ మెగా వేలం..ఏ ఫ్రాంఛైజీ వద్ద ఎంత సొమ్ము ఉందంటే?

IPL mega auction .. How much money does any franchise have?

0
113

ఐపీఎల్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న మెగా వేలం వచ్చేసింది. ఫిబ్రవరి 12,13 వ తేదీల్లో బెంగళూరు వేదికగా మేలం జరగనుంది. మొత్తం పది ఫ్రాంచైజీలు ఇప్పటికే 33 మంది ఆటగాళ్లను రిటెయిన్ చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఏ జట్టు ఎవరిని అట్టిపెట్టుకుంది? ఏ ఫ్రాంచైజీ వద్ద ఎంత సొమ్ము ఉంది? ఎన్ని స్లాట్‌లు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

చెన్నై సూపర్‌ కింగ్స్‌

రిటెయిన్‌ చేసుకున్న ఆటగాళ్లు: ఎంఎస్‌ ధోనీ, రవీంద్ర జడేజా, మొయిన్ అలీ, రుతురాజ్‌ గైక్వాడ్‌

  • ఖాళీ స్లాట్‌లు: 21
  • మిగిలి ఉన్న నగదు: రూ.48 కోట్లు

 

  • దిల్లీ క్యాపిటల్స్‌
  • రిటెయిన్‌ ఆటగాళ్లు: రిషభ్ పంత్, అక్షర్‌ పటేల్, పృథ్వీ షా, అన్రిచ్‌ నార్జ్‌

    • ఖాళీ స్లాట్‌లు: 21
    • మిగులు నగదు: 47.5 కోట్లు
  • కోల్‌కతా నైట్‌రైడర్స్‌

    రిటెయిన్‌ ఆటగాళ్లు: ఆండ్రూ రస్సెల్‌, వరుణ్‌ చక్రవర్తి, వెంకటేశ్ అయ్యర్, సునిల్ నరైన్

  • ఖాళీ స్లాట్‌లు: 21
  • మిగులు నగదు: రూ.48 కోట్లు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

రిటెయిన్‌ ఆటగాళ్లు: విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మహమ్మద్ సిరాజ్

  • ఖాళీ స్లాట్‌లు: 22
  • మిగులు నగదు: రూ. 57 కోట్లు

సన్‌రైజర్స్ హైదరాబాద్‌

రిటెయిన్‌ ఆటగాళ్లు: కేన్ విలియమ్సన్, అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్

  • ఖాళీ స్లాట్‌లు: 22
  • మిగులు నగదు: రూ.68 కోట్లు

గుజరాత్‌ టైటాన్స్‌

రిటెయిన్‌ ఆటగాళ్లు: హార్దిక్ పాండ్య, రషీద్ ఖాన్‌, శుభ్‌మన్‌ గిల్

  • ఖాళీ స్లాట్‌లు: 22
  • మిగులు నగదు: రూ.52 కోట్లు
  • రాజస్థాన్‌ రాయల్స్

  • రిటెయిన్‌ ఆటగాళ్లు: సంజూ శాంసన్, జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్

    • ఖాళీ స్లాట్‌లు: 22
    • మిగులు నగదు: రూ.62 కోట్లు
    • పంజాబ్‌ కింగ్స్

      రిటెయిన్‌ ఆటగాళ్లు: మయాంక్‌ అగర్వాల్, అర్షదీప్ సింగ్

    • ఖాళీ స్లాట్‌లు: 23
    • మిగులు నగదు: రూ. 72 కోట్లు
    • లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్

      • రిటెయిన్‌ ఆటగాళ్లు: కేఎల్ రాహుల్, మార్కస్ స్టొయినిస్, రవి బిష్ణోయ్‌
      • ఖాళీ స్లాట్‌లు: 22
      • మిగులు నగదు: రూ.59 కోట్లు
      • ముంబయి ఇండియన్స్

      • రిటెయిన్‌ ఆటగాళ్లు: రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్‌ యాదవ్‌, కీరన్‌ పొలార్డ్

        • ఖాళీ స్లాట్‌లు: 21
        • మిగులు నగదు: రూ. 48 కోట్లు