ఐపీఎల్ – చెన్నై సీఎస్కే ఫ్యాన్స్ కు ఇది చేదువార్త‌

-

ఈసారి ఐపీఎల్ గాయాలు చాలా టీమ్ ల‌కి ఇబ్బంది క‌లిగిస్తున్నాయి, అంతేకాదు ప‌లువురు ఆట‌గాళ్లు లీగ్ ని కూడా వ‌దిలి వెళ్లారు, ఇంకొంద‌రు చికిత్స తీసుకుంటున్నారు, ఈ స‌మ‌యంలో దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో గాయంతో ఆఖరి ఓవర్‌ వేయలేకపోయిన చెన్నై ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావో మ‌ళ్లీ పిచ్ లోకి రావ‌డానికి ఇంకా స‌మ‌యం ప‌డుతుంది అంటున్నారు.

- Advertisement -

ఆ జట్టు కోచ్‌ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఈ విష‌యం తెలిపాడు. శనివారం దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో బ్రావో అస్వస్థతతో మైదానాన్ని వీడిన సంగతి తెలిసిందే. దీంతో ఆఖరి ఓవర్‌లో స్పిన్నర్‌ జడేజాతో బౌలింగ్‌ చేయించారు, సీఎస్కే విజ‌యానికి దూరం అయింది.

అయితే బ్రావోకి ఏమైంది అనేది చూస్తే, అత‌నికి గజ్జల్లో గాయమైందని, కోలుకోవడానికి కాస్త సమయం పడుతుందని ఫ్లెమింగ్‌ అన్నాడు.దాని తీవ్రత చూస్తే ఇప్పట్లో మైదానంలో అడుగు పెట్టేలాలేడు అని చెప్పారు ఫ్లెమింగ్..మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉన్న చెన్నై ప్లేఆఫ్‌కు చేరాలంటే మిగిలిన మ్యాచ్‌లు ఎంతో కీలకం. ఈ స‌మ‌యంలో బ్రావో దూరం అవ్వ‌డం పై అభిమానులు షాక్ లో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

GV Reddy | ఏపీ ఫైబర్‌నెట్ ఛైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా..

ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ పదవికి జీవీ రెడ్డి(GV Reddy) రాజీనామా...

Delhi Assembly | ఖాళీ ఖజానా కాదు.. ఢిల్లీ అసెంబ్లీ తొలిరోజే రగడ

ఢిల్లీలో 27 ఏళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ తొలి అసెంబ్లీ(Delhi...