కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఐసీఎల్ యాజమాన్యం భారీ జరిమానా విధించింది…. కింగ్స్ లెవెన్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో స్లో ఒవర్ రేట్ కు కారణమయ్యాడనే ఉద్దేశంతంతో కోహ్లీకి ఏకంగా ఐపీఎల్ యాజమాన్యం 12 లక్షలు జరిమానా విధించింది…
- Advertisement -
ఈ మేరకు ఒక ప్రకటన కూడా విడుదల చేసింది… రాయల్ ఛాలెంజర్స్ 97 పరుగుల తేడాతో ఘోర ఎటమిని చవిచూసింది… ఈ మ్యాచ్ లో కోహ్లీ కూ విఫలం అయ్యాడు…