ఐపీఎల్ – రాజస్తాన్ కూడా ఇంటికే రేసులో కేకేఆర్

ఐపీఎల్ - రాజస్తాన్ కూడా ఇంటికే రేసులో కేకేఆర్

0
88

ఐపీఎల్ సీజన్ ఈసారి రసవత్తరంగా సాగుతోంది…కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో ఓటమి పాలైన రాజస్తాన్ రాయల్స్ టోర్నీ నుంచి నిష్క్రమించింది, దీంతో రాజస్ధాన్ అభిమానులు షాక్ అయ్యారు, 192 పరుగులు కొట్టే క్రమంలో ఆర్ ఆర్ జట్టు 131 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది.

టోర్నీ నుంచి వైదొలిగిన మూడో జట్టుగా రాజస్తాన్ నిలవగా, గెలిచిన కేకేఆర్ ఇంకా ప్లేఆఫ్స్ రేసులో కొనసాగుతోంది. అయితే మిగిలిన జట్ల ఆట ప్రకారం కేకేఆర్ భవితవ్యం ఉంటుంది అంటున్నారు అనలిస్టులు.

ఆర్సీబీ-ఢిల్లీ మ్యాచ్తో పాటు మంగళవారం సన్రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరుగనున్న ఫలితాలపై కేకేఆర్ ప్లేఆఫ్స్ ఆశలు ఆధారపడి ఉన్నాయి. మొత్తానికి ఫ్లేఆఫ్ కోసం పోరులో మాత్రం జట్లు తీవ్రంగా శ్రమపడుతున్నాయి.