లెక్క సరిచేశాం… ఫైనల్ లో తేల్చుకుందాం…

లెక్క సరిచేశాం... ఫైనల్ లో తేల్చుకుందాం...

0
105

రెండో వర్డేలో భారత క్రికెటర్లు దుమ్ములేపారు… ఆస్ట్రేలియాను లక్ష్యాన్ని చేరుకోనివ్వకుండా మట్టికలిపించారు భారత ఆటగాళ్లు… తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి… 340 పరుగులు చేసింది…

సిఖర్ ధావన్ 96 రన్స్ చేయగా రాహుల్ 80 కోహ్లీ 78 రన్స్ చేశాడు.. 341 పరుగుల లక్ష్య చేదనలో ఆసిస్ చతికిల పడింది… 36 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది… భారత్ బౌలర్లో షమీ మూడు వికెట్లు పడగొట్టగా నవదీప్ జడేజా కుల్దీప్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు..

ఇక భూమ్రా ఒక వికెట్ తో సరిపెట్టుకున్నారు… అయితే తక్కువ పరుగులు ఇచ్చి ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్స్ ను ముప్పుతిప్పలు పెట్టారు భారత్ ఆటగాళ్లు