Flash: రిటైర్మెంట్ పై మిథాలీ రాజ్​ సంచలన నిర్ణయం

0
90

భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్​ మిథాలీ రాజ్​ సంచలన నిర్ణయం తీసుకుంది. త్వరలో జరగబోయే వన్డే ప్రపంచకప్​ తర్వాత రిటైర్​మెంట్​ ప్రకటించనున్నట్లు తెలిపింది.

“నేను ఈ టోర్నమెంట్​ తర్వాత రిటైర్మెంట్​ ప్రకటిస్తాను. ఆ తర్వాత కొత్త టాలెంట్​ కలిగిన ఆటగాళ్ల రాకతో జట్టు మరింత బలంగా తయారవుతుందని మిథాలీ రాజ్ ధీమా వ్యక్తం చేసింది.