ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ఇంతకీ హీరో ఎవరంటే అఫీషియల్ ప్రకటన

-

క్రికెట్ క్రీడా రంగంలో తన స్పిన్ మాయాజాలంతో ప్రపంచ క్రికెట్లో పత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీలంక లెజెండరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ అందరికి తెలిసిన వ్యక్తి, రికార్డులు క్రియేట్ చేసిన ఆటగాడు, అంతేకాదు ఆయనపై ఇప్పుడు ఓ చిత్రం బయోపిక్ తెరకెక్కుతోంది.

- Advertisement -

తాజాగా చిత్ర బృందం మూవీకి సంబంధించిన అప్డేట్ ఇచ్చింది. బయోపిక్లో తమిళ హీరో విజయ్ సేతుపతి ప్రధాన పాత్ర పోషిస్తాడని, మూవీకి సంబంధించిన అఫీషియల్ అప్ డేట్ త్వరలోనే రానుందని ప్రకటించారు.

మురళీధరన్ పేరిట ప్రపంచ రికార్డులు ఉన్నాయి..మురళీధరన్ వన్డేలతోపాటు టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసారు. వన్డేల్లో మురళీ 534 వికెట్లు తీశాడు. టెస్టుల్లో 800 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
2011లో రిటైర్మెంట్ ప్రకటించాక వివిధ టీ20 టోర్నీల్లో మురళీ ఆడాడు. కోచ్గా బాధ్యతలు చేపట్టాడు. ప్రస్తుతం అతను ఐపీఎల్ జట్టు సన్రైజర్స్ హైదరాబాద్కు స్పిన్ కోచ్గా వ్యవహరిస్తున్నాడు. ఇక అతనిలా చేయడానికి విజయ్ సేతుపతి కూడా ట్రైన్ అవుతున్నారు. ఆ స్పిన్ మాయాజాలం నేర్చుకుంటున్నారు.
తమిళనాడుకు చెందిన యువతినే తను వివాహమాడాడు. ఈ సినిమా కోసం క్రీడా అభిమానులు ఎదురుచూస్తున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Kingfisher Beer Supply | కింగ్‌ఫిషర్ బీర్ ప్రియులకు భారీ షాక్

Kingfisher Beer Supply | తెలంగాణలోని కింగ్‌ఫిషర్ బీర్ ప్రియులకు భారీ...

Bhupalpally | పురుగుల మందు తాగి జేసీబీ కిందపడ్డ రైతులు

తెలంగాణలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తమ భూములు లాక్కుంటున్నారని కొంతమంది రైతులు...