గతేడాది జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రోలో సత్తాచాటి దేశానికి స్వర్ణం అందించిన యువఅథ్లెట్ నీరజ్ చోప్డాకు అరుదైన ఘనత దక్కింది. ప్రతిష్ఠాత్మక లారియూస్ వరల్డ్ బ్రేక్ త్రూ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. ఈ అవార్డుకు కేవలం ఆరుగురే నామినేట్ కావడం విశేషం.నీరజ్‌తో పాటు అవార్డుకు నామినేట్ అయిన ఇతర ఆటగాళ్లలో ఎమ్మా రాడుకాను (టెన్నిస్), డెనిల్ మెద్వెదేవ్ (టెన్నిస్), పెడ్రి (ఫుట్‌బాల్), యులీమార్ రోజాస్ (అథ్లెట్), అరియార్నే టిట్మస్‌లు (స్విమ్మింగ్) ఉన్నారు.
నీరజ్ చోప్డా మరో ఘనత
Neeraj Chopra is another feat