నైస్ నెయిల్స్ బేబీ సెలూన్ ప్రారంభించిన సినీ నటి రాశి సింగ్

-

హైదరాబాద్, 11 అక్టోబర్, 2021:

- Advertisement -

నైస్ నెయిల్స్ బేబీ సెలూన్ గచ్చిబౌలిలో సొమవారం సాయంత్రం తన మొదటి బ్రాంచ్‌ని అంగరంగవైభవంగా ప్రారంభించింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సినీతారలు రాశి సింగ్, బాలీవుడ్ నటుడు అలీ మెర్చంత్ తదితరులు పాల్గొని సందడి చేశారు.

ఈ సందర్భంగా నైస్ నెయిల్స్ బేబీ సహ వ్యవస్తాపకురాలు అంజలి రెడ్డి మాట్లాడుతూ మా మొట్టమొదటి ఉనిసెక్ష్ ప్రీమియం సెలూన్ ను వినియోగదారుల అవసరాలకి తగ్గట్లుగా అన్ని హంగులతో హెయిర్, మేకప్ బ్రైడల్ మేకప్, సాఫ్ట్ మేకప్, పార్టీ మేకప్, హెయిర్ స్టైల్స్ మొదలగు సేవలు లభించేల తీర్చిదిద్దామన్నారు. మా ఈ సెలూన్ వినియోగదారులను మంత్రముగ్ధులను చేస్తుందని తెలిపారు. మరో సహ వ్యవస్తాపకురాలు శ్రావని మాట్లాడుతూ మేకప్ ఇండస్ట్రీలో అనుభవం కలిగిన టీంతో మా సేవలు నిరంతరం కొనసాగుతాయని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...