మాజీ క్రికెటర్, భాజపా ఎంపీ గౌతమ్ గంభీర్‌కు మరో సారి బెదిరింపులు వచ్చాయి. వారం రోజుల వ్యవధిలో మూడోసారి పాకిస్థాన్ నుంచి ఈ బెదిరింపులు వచ్చినట్టు తెలుస్తుంది. శనివారం వచ్చిన ఈ మెయిల్లో ‘దిల్లీ సెంట్రల్ పోలీస్ కమిషనర్ స్వేతా చౌహాన్ కూడా నిన్ను రక్షించలేరని, కశ్మీర్‌పై రాజకీయాలు చేయోద్దని’ ఉందని గంభీర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నిన్ను ఎవరూ కాపాడలేరు..గంభీర్‌కు పాకిస్తాన్ నుండి బెదిరింపులు
No one can protect you..Threats to Gambhir once again