తెలుగు తేజం, భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, మరోసారి టైటిల్‌కి అడుగు దూరంలో నిలిచింది. సౌత్ కొరియాకు చెందిన యాన్ సియాంగ్ చేతిలో 21-16,21-12 తేడాతో ఓటమి పాలైంది. సింధు మొదటి గేమ్‌ను 16-21 కోల్పోయింది. సింధు మొదటి గేమ్ చివరి దశలలో పోరాడినప్పటికీ, దక్షిణ కొరియా స్టార్ యాన్ సియాంగ్ అవకాశం ఇవ్వలేదు. ఇక రెండవ గేమ్‌లో సింధుకు సియాంగ్ ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. కాగా ఫైనల్స్‌లో ఓడిన సింధు సిల్వర్ మెడల్ సాధించింది.
పీవీ సింధుకి మరోసారి నిరాశే..ఫైనల్స్‌లో ఓడిన తెలుగు షెట్లర్
Peevy Sindhu disappointed once again..Telugu Shetler who lost in the finals