ఆస్ట్రేలియా టూర్ కు టీమిండియా నుంచి ఆటగాళ్లు వీరే -వన్డే టీమ్ లిస్ట్

-

మన క్రికెట్ అభిమానులకి ఐపీఎల్ తర్వాత కూడా పండుగే అని చెప్పాలి.. ఐపీఎల్ సీజన్ తర్వాత ఆస్ట్రేలియా పర్యటన కోసం టీమిండియాను ఎంపిక చేశారు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో మూడు ఫార్మాట్లకు విడిగా జట్లను ప్రకటించారు. వన్డే టెస్టులు టీ 20 ల జట్ల ఎంపిక అయింది, సో మరి ఎవరు ఏ జట్టు అనేది చూద్దాం.

- Advertisement -

ఐపీఎల్ లో గాయపడిన రోహిత్ శర్మకు ఆసీస్ బెర్తు దక్కలేదు. ఐపీఎల్ తాజా సీజన్ లో విశేషంగా రాణిస్తున్న వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ కేఎల్ రాహుల్ కు ప్రమోషన్ లభించింది.

*టీమిండియా టీ20 స్క్వాడ్*

విరాట్ కోహ్లీ (కెప్టెన్)
శిఖర్ ధావన్
మయాంక్ అగర్వాల్
కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్/వికెట్ కీపర్)
శ్రేయాస్ అయ్యర్
మనీశ్ పాండే
హార్దిక్ పాండ్యా
సంజు శాంసన్ (వికెట్ కీపర్
రవీంద్ర జడేజా,
వాషింగ్టన్ సుందర్
యజువేంద్ర చహల్
జస్ప్రీత్ బుమ్రా
మహ్మద్ షమీ,
నవదీప్ సైనీ,
దీపక్ చహర్,
వరుణ్ చక్రవర్తి.

*టీమిండియా వన్డే స్క్వాడ్*

విరాట్ కోహ్లీ (కెప్టెన్),
శిఖర్ ధావన్,
శుభ్ మాన్ గిల్,
కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్/వికెట్ కీపర్),
శ్రేయాస్ అయ్యర్,
మనీశ్ పాండే,
హార్దిక్ పాండ్యా,
మయాంక్ అగర్వాల్
, రవీంద్ర జడేజా,
యజువేంద్ర చహల్,
కుల్దీప్ యాదవ్,
జస్ప్రీత్ బుమ్రా,
మహ్మద్ షమీ,
నవదీప్ సైనీ,
శార్దూల్ ఠాకూర్.

*టీమిండియా టెస్టు స్క్వాడ్*

విరాట్ కోహ్లీ (కెప్టెన్),
మయాంక్ అగర్వాల్,
పృథ్వీ షా,
కేఎల్ రాహుల్,
ఛటేశ్వర్ పుజారా,
అజింక్యా రహానే (వైస్ కెప్టెన్),
హనుమ విహారి,
శుభ్ మాన్ గిల్,
వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్),
రిషబ్ పంత్ (వికెట్ కీపర్),
జస్ప్రీత్ బుమ్రా,
మహ్మద్ షమీ,
ఉమేశ్ యాదవ్,
నవదీప్ సైనీ,
కుల్దీప్ యాదవ్,
రవీంద్ర జడేజా,
రవిచంద్రన్ అశ్విన్,
మహ్మద్ సిరాజ్.

ఈ టీమ్ లో ఆసీస్ కు వెళ్లనున్నారు మనవాళ్లు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...