ఏపీ: తిరుమలలో రెచ్చిపోతున్న దళారులు

provocative-troops-in-thirumala

0
103

తిరుమలలో రోజురోజుకు దళారుల అక్రమాలు పెరుతున్నాయి. తాజాగా శ్రీవారి రూ .300 దర్శన టికెట్లను ట్రావెల్ ఏజెంట్లకు అక్రమంగా విక్రయించిన దళారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏడు సుపథం టికెట్లను దళారులు రూ .35 వేలకు విక్రయించినట్లు విచారణలో తేలింది.

దీనితో టీటీడీ ఉద్యోగితో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు అయింది. టోకెన్ల తనిఖీ సమయంలో అనుమానం రావడంతో విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టగా..అవినీతికి పాల్పడినట్లు బయటకు వచ్చింది.