Breaking News- టీమిండియా హెడ్ కోచ్ గా ది వాల్

Rahul Dravid as Team India coach

0
81

భారత జట్టుకు టీమిండియా మాజీ సార‌థి రాహుల్ ద్రావిడ్ ను టీం హెడ్ కోచ్ గా నియమించింది. ఈ మేరకు బీసీసీఐ కన్ఫర్మ్ చేయగా..ఆయన రెండేళ్లు మాత్రమే ఈ కాంట్రాక్టు కు ఒకే చెప్పినట్లు తెలుస్తుంది. బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, సెక్రటరీ జై షా ద్రావిడ్ తో మాట్లాడి ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. ప్రధాన బౌలింగ్ కోచ్ గ పరాస్ హంబ్రేను నియమిస్తూ నిర్ణయం తీసుకోగా వీరు 2023 వరకు ఆ బాధ్యతలను నిర్వర్తించనున్నారు.